బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, గ్రహము.

  • the Hindu planets are named సూర్యుడు, చంద్రుడు,అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, కేతు.
  • but the Europeanmode of recokoning the Planets is this; Mercury, Venus, the Earth,Mars, Jupiter, Saturn, Georgium-Sidus.
  • The planet on which we dwellభూమి.
  • he went to another planet ఇతర లోకమునకు పోయినాడు.
  • he was born under a fortunate planet మంచి లగ్నములో పుట్టినాడు.
  • he said that his evil planet drove him to do this తన గ్రహచారమువల్ల యిట్లా చేసినానన్నాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=planet&oldid=940591" నుండి వెలికితీశారు