బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, నియమితకాలములో వచ్చే, కాలక్రమము చొప్పున సంభవించే.

  • periodicalrains కాలవర్షములు, ఆయా కాలములో కురిసే వర్షములు.
  • a periodical fever ఆహిక జ్వరము.
  • periodical feasts ఆయా కాలములో వచ్చే పండుగలు.
  • periodical attacks of gout నియమితకాలములో తగులుతూవచ్చే వాయువు నొప్పి.

నామవాచకం, s, నియమితకాలములో పుట్టే సమాచార పత్రిక, లేక గ్రంథము.

  • Newspapers and magazines and reviews are periodical s సమాచార పత్రికలు ఆయానియమిత కాలములో పుట్టేటివి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=periodical&oldid=940219" నుండి వెలికితీశారు