బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, మిరియము, మిరియాలు.

  • red pepper మిరపకాయ లు.
  • long pepper పిప్పళ్ళు తోకమిరియాలు చలవ మిరియాలు.
  • the dried long pepper vine పిప్పలి కట్టె.
  • the root of thelong pepper పిప్పలిదుంప.
  • pepper water pepper ( a kind of soup ) చారు.
  • a pepper corn మిరపగింజ.
  • the colour called pepper and sail నెరిసిన తల వలె నలుపు తెలుపుగావుండే వొకవన్నె.
  • a pepper corn rent నగరికట్నము, అనగా శ్రోత్రియ మనుభవించేవారు.
  • దివాణమునకు యేటాస్వల్పముగా చెల్లించే కట్నము.

క్రియ, విశేషణం, మిరప్పెడిచల్లుట, మిరియాలు పెట్టుట.

  • he peppered them soundlyవాండ్లను బాగా కొట్టినాడు, బాగా తిట్టినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pepper&oldid=940168" నుండి వెలికితీశారు