paraphrase
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
నామవాచకం, s, అభిప్రాయవివరణము, టీక.
- in logic టిప్పణి.
- in poetryభావప్రకాళిక, భావ వివరణము, తాత్పర్యదీపిక.
- this is a mere paraphrase యిది వూరికెభావమును పట్టి చేసినది, అనగా శబ్దతః కాదు.
- this is not a translation it is a mere paraphrase యిది భాషాంతరము కాదు తాత్పర్యమునే పట్టి చేసిన వ్యాఖ్యానము.
క్రియ, విశేషణం, భావమును పెంచి చెప్పుట, శబ్దతః కాకుండా వివరించి చెప్పుట.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).