overshoot
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
(file)
క్రియ , విశేషణం, గురిదాటుట, అతిక్రమించుట, మితిమీరుట.
- he overshot himself తాను చేసిన యుక్తే తన మెడకు తాడు అయినది.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).