బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, ఇంద్రియకమైన, అంగసంబంధమైన,ఇంద్రియసంబంధమైన, సహజమైన.

  • organic creation ఆదిమ ఉత్పత్తి- whenpearls are burnt there is an organic change ముత్యాలను కాలిస్తేవస్తుభేదము కలుగుతున్నది.
  • organic life జీవకోటి.
  • an organic being ప్రాణి.
  • As soon as the basis of a language is laid down is growslike an organic eing ఒక భాషకు ఆస్తి భారము కుదిరినందు మీదటఅది వౌక ప్రాణివలెనే అభివృద్ది అవుతున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=organic&oldid=939434" నుండి వెలికితీశారు