బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియా విశేషణం, వొకసారి, వొకమాటు.

  • he came once వొకమాటు వచ్చినాడు.
  • tell him this once or tell him once more వాడికి యింకొకమాటు చెప్పు.
  • he once was once rich man వీడు మునుపు భాగ్యవంతుడుగా వుండెను.
  • whenyou have once bought the house, you can arrange about the modeof payment నీవు ముందర యింటిని కొనుక్కుంటే రూకలనుచెల్లించడమును గురించి బందోబస్తు చేసుకో వచ్చును.
  • once moreతిరిగీ, మళ్లీ.
  • all of them came at once అందరు వొకేదెబ్బగావచ్చినారు.
  • all at once అకస్మాత్తుగా.
  • all at once the rope brokeఆ పగ్గము పటుక్కున తెగినది.
  • tell me at once పరిష్కారముగా చెప్పు.
  • Four at once నాలుగేసి.
  • he lost his two children at once వాడియిద్దరు బిడ్డలు వొకేసారిగా చచ్చిరి.
  • once for all వెయ్యిమాట లేల.
  • Never but once వొకేవౌక మాటు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=once&oldid=939328" నుండి వెలికితీశారు