బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, రాత్రి, మాపు,రేయి,రజని.

  • at night రాత్రి వేళ.
  • a dark night వెన్నెల లేని రాత్రి.
  • to night నేడు రాత్రి.
  • last night నిన్న రాత్రి.
  • over night తొలినాటి రాత్రి, ముందు దినము రాత్రి.
  • day and night రాత్రీ పగలు.
  • all night long రాత్రి అంతా.
  • they sunk in night చచ్చిరి.
  • everlasting night నరకము.
  • the night of ignorance అజ్ఞానాంధకారము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=night&oldid=938888" నుండి వెలికితీశారు