బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, గోడ సంబంధమైన.

  • a mural crown వొక విధమైన కిరీటము, అనగా కోటబట్టినా వాడికి బురుజు ఆకారముగా చేసి బహుమానమిచ్చిన కిరీటము.
  • a mural tablet గోడలో చెక్కిన రాతిపలక, యిందులో చచ్చినవారి చరిత్ర వ్రాసి వుంటున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mural&oldid=938610" నుండి వెలికితీశారు