బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, నోరుగల.

  • a hard mouthed horse కళ్ళెమునకు అణగని గుర్రము.
  • a tender mouthed horse కళ్ళెమునకు అణిగే గుర్రము.
  • a foul mouthed woman తిట్టు బోతు, వదురుబోతు.
  • he was very mealy mouthed about is యిందున గురించి విశదముగా చెప్పక గుటకలు మింగినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mouthed&oldid=938520" నుండి వెలికితీశారు