బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, కుళ్లుట, యిది గాయము పుండును గురించినమాట.

  • the wound mortified and he died ఆ పుండు కుళ్లి చచ్చినాడు.

క్రియ, విశేషణం, అనుచుట, శోషింపచేసుట, ఆయాసపెట్టుట.

  • he mortified his passions కామక్రోధాదులను అణిచినాడు, ఇంద్రియ నిగ్రహము చేసినాడు.
  • this mortified me very much యిందుచేత నాకు నిండా ఆయాసమైనది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mortify&oldid=938468" నుండి వెలికితీశారు