బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియా విశేషణం, చచ్చేటట్టు, చచ్చేలాగు.

  • he wounded her mortally దాన్ని చచ్చేటట్టు పొడిచినాడు.
  • or extremely, a low ludicrous word (Johnson) మిక్కిలి, చాలా.
  • I was mortally afraid మహాభయ పడితిని.
  • he was mortally wounded and died next day చెడ్డగాయము తగిలి మరునాడు చచ్చినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mortally&oldid=938462" నుండి వెలికితీశారు