బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, తేజస్సు, తెంపు, ధైర్యము, చురుకు, ఉత్సాహము, ఉద్రేకము.

  • a man of mettle తేజ్స్వి, తేజోవంతుడు.
  • this put him on his mettle యిందువల్ల విజృంభించినాడు, రేగినాడు.
  • this put him quite of his mettle యిందువల్ల వాడి చురుకు అణిగినది.
  • they are now upon their mettle about this దీన్ని గురించి అందరు యిప్పుడు గుబగుబ లాడుతారు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mettle&oldid=937928" నుండి వెలికితీశారు