బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, ఉపమ, ఉత్ప్రేక్ష, ఉపమాలంకారము, శ్లేష.

  • the following are instances: "that commentary is a perfect gem" ఆ వ్యాఖ్యానము రత్నము.
  • money has wings రూకలకు రెక్కలు వస్తవి, అనగా ఐశ్వర్య మస్థిరము.
  • In a verse సరిసరి మంచిమాటలు, ప్రబంధమునాజలరాసి దానిలోపల నెరుసుల్ గణింతురె యపారము లౌ మణులెల్ల నుండగన్.
  • Also గీర్వాణారణ్య సంచారవిద్వన్ మత్తేభ శృంఖలం.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=metaphor&oldid=937898" నుండి వెలికితీశారు