mellow
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
(file)
క్రియ, విశేషణం, పరిపక్వముచేసుట. క్రియ, నామవాచకం, పరిపక్వమౌట.
- her voice is mellowing దానిగొంతు తెగుతున్నది, అనగా పక్వానకు వస్తున్నది.
విశేషణం, పరిపక్వమైన, మాగిన.
- or beautiful లావణ్యముగల.
- or tipsy మధుమత్త.
- a mellow sound మధురస్వనము.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).