బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, సంకరము, కలగూరగంప.

  • this language is a great medley యీ భాష మహాసంకరముగా వున్నది, మిశ్రముగా వున్నది.
  • this poem is amedley of sense and nonsense యీ కావ్యములో కొంత మంచి కొంత చెడు, కలగూరగంపగా వున్నది, chance medley (in law) అనాలోచితముగా గాయము చేయడము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=medley&oldid=937777" నుండి వెలికితీశారు