బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, మధ్యస్థత.

  • or the medium paper వొకవిధమైన కాకితము.
  • he did this through the medium of his brother దీన్ని వాడి అన్న ద్వారాచేసినాడు, ముఖాంతరముగా చేసినాడు.
  • In this I was the medium యిందుకు నేనుమధ్యవర్తిగా వుంటిని.
  • the circulating medium చెల్లేసాధనము, అనగా రూకలు.
  • the air is an unresisting medium గగనము శూన్యము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=medium&oldid=937775" నుండి వెలికితీశారు