బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, అత్యుఛ్రాయదశ, అత్యున్నతదశ, ముమ్మరము.

  • the cholera reached its maximum in the year 1826 వాంతిబేది అప్పట్లో ముమ్మరము గా వుండినది.
  • the maximum and the minimum ఉన్నతదశ నీచదశ, అధికసంఖ్య తక్కువసంఖ్య.
  • the number of people who annually attend this feast varies greatly; the maximum is onelack, the minimum is 38,000 లక్షకు అధికములేదు, ముప్ఫైయెనిమిదివేలకు తక్కవలేదు, అధికసంఖ్యలక్ష, కనీసపుసంఖ్య ముప్ఫైయెనిమిదివేలు.
  • he tried to combine the minimum of expense with the maximum of profit తనచేతనైనమట్టుకు వ్రయమును తగ్గించి లాభము ను అధికము చేయవలెనని చూచినాడు.
  • a maximum price పొడుగు వెల

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=maximum&oldid=937713" నుండి వెలికితీశారు