బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, ఆడుపక్షి మొగుపక్షి కలియుట. నామవాచకం, s, సంగాతి, సంగడి, జతగాడు, చెలికాడు, చెలికత్తే.

  • he and his mate అతను అతని భార్య.
  • she and her mate ఆపె, ఆపె పెనిమిటి.
  • mates స్నేహితులు, సఖులు.
  • he was my ship mate నాతో కూడా వాడలో వచ్చినవాడు.
  • they and we were mess-mates వాండ్లు మేమునను వొక భోజనము చేసేవారము.
  • the commander and his mate (Inmerchant ships) వాడ దొరానున్ను అతనికిందివుద్యోగస్థులున్ను.
  • the Surgeon's mate వైద్యుని హస్తకుడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mate&oldid=965211" నుండి వెలికితీశారు