బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, చిన్న పుస్తకము, అనగా చేతిపుస్తకము.

  • the lawyers manualధర్మశాస్త్ర సంక్షేపము.

విశేషణం, చేతి, చేతితో చేయబడిన.

  • the manual exercise తుపాకి సాధకము.
  • manual labour స్వకాయ కష్టము.
  • manual art చిత్రము, శిల్పము.
  • sing manual రాజు యొక్క చేవ్రాలు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=manual&oldid=937537" నుండి వెలికితీశారు