బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, గుప్తమైన, గూఢమైన, అంతర్గర్భితమైన, గుప్తఅంతర్యమైన.

  • the latent meaningof this verse ఈ శ్లోకము యొక్క గుఢార్ధము.
  • latent heat in wood కాష్ఠగతాగ్ని,ఇంధనాగ్ని.
  • as fire lies latent in wood కొయ్యలో నిప్పు కనుపడకుండా వుండేరీతిగా.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=latent&oldid=936522" నుండి వెలికితీశారు