invincible
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
(file)
విశేషణం, అజేయమైన, అసాధ్యమైన, జయించకూడని, దుర్ఘటమైన,ప్రబలమైన.
- invincible ignorance ( Dryden, Relig, Laici, line 200 ) అసాధ్యమైన, అజ్ఞానము, ఏవిధానా పోగొట్ట గూడని అజ్ఞానము.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).