బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, అభ్యాసబడ్డ, పనుబడ్డ, అలవాటుపడ్డ, మరిగిన, వాడికపడ్డ,he is inured to that work ఆ పనికి బాగా జితపడ్డాడు.

  • he is inured to the climate ఆ దేశపు నీళ్ళు వాడికి వొంటి పోయినవి.
  • he is inured to the shame వాడు మొండి కట్టె, వాడు సిగ్గు మాలిన గొడ్డు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inured&oldid=935706" నుండి వెలికితీశారు