intimate
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
నామవాచకం, s, అంతరంగుడు, ఆప్తుడు. నామవాచకం, s, ఎరికచేసుట, జాడగా ఎరుకచేసుట, తెలియచేసుట. విశేషణం, అంతరంగమైన, అన్యోన్యమైన.
- an intimate friend అంతరంగ స్నేహితుడు.
- he has an intimate knowledge of Sanscrit సంస్కృతమందునిశితమైన జ్ఞానము గలవాడు.
- they are intimate with him వాడికి వాండ్లువిహితులు, ఆప్తులు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).