బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, వివరణము, అర్ధము, తాత్పర్యము.

  • or translationభాషాంతరము.
  • wrong interpretation అపార్ధము.
  • you put a wrong interpretation upon his conduct వాడు చేసిన దాన్ని నీవు తప్పుగా భావించుకున్నావు.
  • the interpretation clausein an act of parliament వ్యాఖ్యానము, సాంకేతిక శబ్ధసూచిక.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=interpretation&oldid=935614" నుండి వెలికితీశారు