బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, జోలికి పోవుట, నడమదూరుట, మధ్యప్రవేశించుట, అడ్డిచేసుట, కుందకము చేసుట.

  • they were fighting when he interfered and separated them వాండ్లు పోట్లాడుతూ వుండగా వీడు నడమపడి వాండ్లనుతొలగ దీసినాడు.
  • why do you interfere with him ? వాడి జోలికి ఎందుకు పోతావు,వాడి తెరువుకు ఎందుకు పోతావు.
  • this business interfered with my going out ఇందుచేత బయటపోడానకు కుందకమైనది.
  • his wife interferes with him in every thing ఏ పనికిన్ని వాడి పెండ్లాము కూడాకూడా వస్తున్నది.
  • his chain interferedwith his walking వాడు నడవడానికి సంకెళ్ళు యిబ్బంది చేస్తున్నవి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=interfere&oldid=935575" నుండి వెలికితీశారు