inquest
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
నామవాచకం, s, విచారణ, విమర్శ అనగా దుర్మరణ కారణము యొక్క విమర్శ.
- coroner;s inquest దుర్మరణ విచారణ కర్త యొక్క విమర్శ.
- or report writtenby by-students మహాజరునామా.
- muhazzir nama.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).