బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, తప్పులేమి, నిర్ధోషత్వము, నిరపరాధిత్వము, నిష్కళంకత్వము,నేరములేమి, అనవద్యత.

  • he proved his innocence తాము యేమీ యెరుగనని నిరూపించినాడు.
  • from the innocence of their lives వాండ్లు సాధువులైనందున,వాండ్లు నిరుపరాధులై నందున.
  • the shews the innocence of the fruit ఇందుచేత ఆ పండు నిరుపద్రవముగా తెలుస్తున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=innocence&oldid=935373" నుండి వెలికితీశారు