బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, అదిఅది, పృధక్కుగా, భిన్నముగా, వేరేవేరే.

  • what they individually earned was put into one treasury వాడువాడు సంపాదించినదాన్ని వొకటిగా వేసిపెట్టినాడు.
  • regarding the tents which they hadindividually embraced వాడువాడు అవలంభించిన మతములు గురించి.
  • To me he gavenothing but he left the state to my family నన్ను ఉద్దేశించి యేమీయివ్వలేదు గానీ ఆయాస్థిని నా వాండ్లకు పెట్టినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=individually&oldid=935121" నుండి వెలికితీశారు