బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, పైన చెక్క కట్టుట, పైపూతపూయుట, కవచమిచ్చుట.

  • they incrust crucibles with cowdung మూసలను పేడతో పూసారు.
  • the white ants have completely incrusted this log with earth చెదలు యీ మొద్దును మట్టితోకప్పివేసినది.
  • the fumes of the quicksilver incrusted the copper పాదరసముఆ రాగి బోగోణిలో పతంగించినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=incrust&oldid=935006" నుండి వెలికితీశారు