బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, of types &c.

  • అచ్చుముద్ర, చిహ్నము, గురుతు, అదిమినందునపడ్డ గురుతు, అచ్చువేసినది, వొకసారి అచ్చు వేయడము.
  • they sold200 impressions of this book or picture ఇన్నూరు ప్రతులనుగానీ పటములనుగానీఅమ్మినారు.
  • he took off 50 impressions of this యాభై ప్రతులు అచ్చు వేసినాడు.
  • this impression is not a good one ఈ అచ్చు బాగాతగలలేదు.
  • I observed the impressions of their feet వాండ్లు కాళ్ళ జాడలను కనుక్కొన్నాను అనగా అడుగులనుకనుక్కొన్నాను.
  • this colour resists the impression of the air ఈ వర్ణము గాలికియెడమివ్వదు.
  • అనగా గాలికి మాసిపోదు.
  • or through ఎన్నిక,తలంపుభావము.
  • serious impressions భక్తి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=impression&oldid=934770" నుండి వెలికితీశారు