బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, అధిక ప్రసంగమైన, అమర్యాదైన, కొంటెయైన,తుంటైన.

  • an impertinent fellow అధిక ప్రసంగి.
  • the objection that the lawyer mad was impertinent (i.
  • e.
  • not applicable) ఆ లాయరు చేసిన ఆక్షేపణ అసంగతముగా వుండినది.
  • అసంబంధముగా వున్నది, చెల్లనిదిగా వుండినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=impertinent&oldid=934695" నుండి వెలికితీశారు