బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, అభేధ్యమైన, అసాధ్యమైన, చొరరాని, దురవగాహమైన, దూరరాని.

  • the skin of the elephant is impenetrable to a musket ball తుపాకి గుండుయేనుగు తోలులో దూసిక పోనేరదు.
  • impenetrable darkness గాఢాంధకారము.
  • or reservedబయటికివిడవని, భేధించకూడని, మర్మమైన.
  • I found him impenetrable ఎంత చెప్పినావినేవాడుకాదు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=impenetrable&oldid=934671" నుండి వెలికితీశారు