బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, ఆతురము, తాళ లేని, తామిలేని, వోర్పులేని, సహనములేని.

  • in his impatience in getting into the house he ran over the childఇంట్లో చొరబడే ఆతురములో ఆబిడ్డను దాటినాడు.
  • he shewed impatience రేగినాడు.
  • in his fever he shewed great impatience జ్వరములో వాడు యెంత మాత్రముతాళిమి లేక వుండినాడు.
  • he shewed no impatience at his sons bad conductవాడి కొడుకు దుర్మార్గమునకు వాడు వోర్చివుండినాడు, తాళు కొని వుండినాడు the impatience of love విరహతాపము, విరహవేదన.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=impatience&oldid=934655" నుండి వెలికితీశారు