బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, వొడ్డు వేసుకొని చుట్టూతూ వుండుట.

  • there were some kites hovering over the corpse ఆ పీనుగ వుండే స్థలానికి పైగా కొన్ని గద్దలు ఆడుతూ వుండినవి.
  • the army was hovering on the borders of the country ఆ దండు ఆ దేశమా చాయల తారాడుతూ వుండినది.
  • while his soul was hovering on his lips నోట ప్రాణము పోతూ వుండగా.

క్రియ, నామవాచకం, (add,) [that is, Cower] they were seatedhovering over the fire నిప్పును ఆవరించుకొని కూర్చుండిరి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hover&oldid=934268" నుండి వెలికితీశారు