బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, or to shout అరుచుట, కూసుట, కేకవేసుట, యిది నీచ శబ్దము.

  • he hollowed to me to come నన్ను రమ్మని కేక వేసినాడు.

క్రియ, విశేషణం, తొలుచుట, బొక్క చేసుట పల్లము చేసుట.

  • a ruby hollowed so as to be transparent కుచ్చె తీసిన కెంపు.

నామవాచకం, s, తొర్ర, బొలు, బొక్క, బొంద, పల్లము.

  • there was a hollow in the hill ఆ కొండలో వొక గుహ వుండినది.
  • there was a hollow in the wall for the lamp గోడలో దీపము పెట్టడానకు వొకగూడు వుండినది.
  • the house lies in a hollowయిల్లు వొక పల్లములో వున్నది.
  • the hollow of the bamboo was filled with waterఆ వెదురు బొంగులో జలమును పోసి నించినారు.
  • the hollow of the back నడ్డిపల్లము.
  • he brought some water in the hollow of his hand వాడి పుడిసెటిలో కొంచెము నీళ్ళుతెచ్చినాడు.
  • the hollow of the joined hands దోసిలి.
  • the hollow of the thighజబ్బపల్లము.

విశేషణం, బోలుగావుండే, బొంగుగావుండే, బూటకమైన, పితలాటకమైన, మాయమైన.

  • a hollow bamboo బోలువెదురు, బొంగువెదురు.
  • a hollow tree తొర్ర మాను.
  • a hollow nut పుచ్చినవిత్తు.
  • hollow tooth పుచ్చిన పల్లు.
  • they filled the hollow stick with lead ఆ బోలుకర్రను సీసముతో నించినారు.
  • a hollow spot పల్లుగా వుండే స్థలము.
  • a hollow valley పల్లముగా వుండే కొండచరి.
  • I saw his hollow cheeks and hollow eyes and heard his hollow voice వాడి అంటుకొని పోయిన దవడలనున్ను గుండకండ్ల నున్ను చూచి వాడి విహీన స్వరమునున్ను విన్నాను.
  • as hollow way పల్లములో వుండే దారి.
  • hollow promises వట్టి వాగ్దత్తములు.
  • he looked upon this as a hollow pretext ఇది వట్టి సాకు అనుకొన్నాడు.
  • hollow truce మాయ సమాధానము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hollow&oldid=934088" నుండి వెలికితీశారు