grin
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
(file)
నామవాచకం, s, యిగిలింత. క్రియ, నామవాచకం, పండ్లిగిలించుట.
- to grin with rage కోపముచేత పండ్లుగట్టిగా బిగించుట.
- the grin ning jaws of a scull తలపుర్రెయొక్కయిగిలించుకొని వుండే దవడలు.
- a grin ning phiz కరాళవదనము.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).