బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, ఆకుపచ్చ, పసరిక పొలము, పసరిక బయలు.

  • a washing green చాకిరేవు.
  • greens మానికూరలు, కూరాకు.
  • country greens తోటకూర.

విశేషణం, ఆకుపచ్చైన, పచ్చని, హరితవర్ణమైన.

  • or raw, unripe పచ్చికాయగావుండే, లేత, అపక్వమైన.
  • green fruit కాయలు.
  • a green cocoanut లేక టెంకాయ, యెళనీరుకాయ.
  • a green wound పచ్చిగాయము.
  • he was then a green boy అప్పుడు వట్టి పసివాడు.
  • a girl of green age పసిపిల్ల, లేత పడుచు.
  • his was a green old age యేండ్లుచెల్లినప్పటికిన్ని దృఢముగావుండినాడు.
  • green wood పచ్చికర్ర.
  • a green goose పిల్లబాతు, వట్టిపిచ్చివాడు.
  • green eyed పిల్లికండ్లుగల.
  • the green eyed monster (or jealousy) జారత్వశంక, వ్యభిచార అనుమానము.
  • green vitriol అన్నభేది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=green&oldid=933199" నుండి వెలికితీశారు