బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, సహాయము చేసుట, అనుకూలము చేసుట, ప్రోత్సాహముచేసుట, ప్రోద్భలము చేసుట, అధికపరుచుట. విశేషణం, అవతలి, ఆవలి.

  • the further house అవతలి యిల్లు.
  • I have a further request to make నేను యింకా వొక మనవి చేసుకోవలసివున్నది.
  • a further examination పునర్విమర్శ.
  • further particulars కడమవైనములు.
  • on the further side అవతలితట్టు, అవతలితట్టున.
  • untilfurther orders మళ్లీ వుత్తరవు అయ్యే పర్యంతము.

క్రియా విశేషణం, మరిన్ని, పైగా, యింకా, యికను, యిదిగాక.

  • nothingfurther మరేమి లేదు.
  • I have nothing further to say నేను యింక చెప్పుకోవలసినదేమిన్ని లేదు.
  • I know nothing further than this యింతకు మించి నేనేమిన్నియెరగను.
  • they were then further on than her వాండ్లప్పట్లో దానికంటేదూరాన వుండినారు.
  • it is further on in the book ఆ గ్రంథములో అదియింకా లోగా వున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=further&oldid=932481" నుండి వెలికితీశారు