బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, కాపుయెత్తుట, కాచుట, ఫలించుట. నామవాచకం, s, ఫలము, పండు, కాయ, పంట, ప్రయోజనము, సార్థకము.

  • లాభము.
  • fruit s of harvest పండినపంట.
  • the fruit of his body అతని సంతతి.
  • dried fruit పరుగు.
  • a tree infruit పిందె లు విడిచిన చెట్టు.
  • a budding fruit పిందె.
  • you see the fruit of what you have done నీవు చేసిన దానికి ఫలమిదే.
  • a fruit garden or orchard ఫలవృక్షములుగల తోట, వనము.
  • Note a raw fruit కాయ.
  • a ripe పండు , మాగిన పండు.
  • But these Telugu words are variously applied as regards varioustrees, thus the cocoanut though ripe is called కొబ్బెరకాయ.
  • he bought much fruit పండ్లు శానా కొన్నాడు.
  • birds eat fruit పక్షులుకాయలను తింటవి, యీలాటి స్థలములలో ఏకవచనమేకాని fruits అని చెప్పరాదు,బహువచనముగా చెప్పితే, నానా విధమైన పండ్లు అని అర్ధమౌతున్నది.
  • the fruits of the earth పంట యిక్కడ వడ్లు, రాగులు మొదలైన వాటి యొక్కపంట.
  • the fruits of this country యీ దేశమందు ఫలించే నానా విధమైనపండ్లు అని అర్థము,కావ్యమందు వొక జాతి పండ్లకే fruits అని చెప్పవచ్చును.
  • అయితే మాట్లాడడములో fruits అని వొకజాతి పండ్లకు చెప్పకూడదు.
  • అరటిపండ్లు, మామిడిపండ్లు, గొయ్యాపండ్లు మొదలైనవాటిని a plantain,two plantains.
  • A mango tne mangoes, A guava, twelve guavas యిట్లాఅనవలసినదేగాని.
  • a plantain fruit ten plantain fruits అని చెప్పకూడదు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fruit&oldid=932384" నుండి వెలికితీశారు