బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, కొత్తచేసుట, తాజాచేసుట.

  • the rain has freshened the colours of the trees వాన కురిసినందున చెట్లు పచ్చగా వున్నవి.
  • this freshened the colour యిందుచేత వర్ణము వచ్చినది.
  • this freshened his memoryయిందుచేత వాడికి మళ్లీ జ్ఞాపకము వచ్చినది.

క్రియ, నామవాచకం, తాజాపడుట, బలమౌట.

  • the wind freshened గాలి బలమైనది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=freshen&oldid=932305" నుండి వెలికితీశారు