బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, or foolish పిచ్చిగావుండే,వెర్రిగా వుండే, భ్రాంతిగా వుండే,పామరముగా వుండే, మరులుగా వుండే, వ్యామోహముగా వుండే, బులుపుగా వుండే,ఆశగల, ఇష్టముగల, ప్రియముగల.

  • he listened to their fond counsel వాండ్ల పిచ్చి ఆలోచన విన్నాడు.
  • he is dead and all my fond hopes are ruinedవాడు చచ్చినందున నా పిచ్చికోరికలన్ని పోయినవి.
  • his fond expectationsవాడి పిచ్చికోరికలు.
  • a fond old woman పిచ్చిముసిలమ్మ.
  • are you fond of huntingనీకు వేటకు పోవడము మీద యిష్టమా.
  • the english are not fond of rice యింగ్లీషువాండ్లకు బియ్యము మీద అంత యిష్టములేదు.
  • he was beaten out of all loveof learning by a fond schoolmaster ( says Ascham in Johnson ) పిచ్చిఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలచేత వాడికి చదువు మీద ఆశపోయినది.
  • Tis fond to wail inevitable strokes (Shakesp.
  • in Johnson) తీరని ఆపదనుగురించి యేడ్వడము పిచ్చి.
  • he is fond of her దానిమీద వాడికి నిండా ఆశ.
  • they are fond of gambling వాండ్లకు జూదముమీద బులుపు.
  • he is very fond ofmoney వాడికి రూకల పిచ్చి పుట్టి వున్నది.
  • he is very fondof my brotherనా తమ్ముడి మీద ఆయనకు మహా యిష్టము.
  • they are very fond of one anotherవాండ్లు వొకరికొకరు నిండా విశ్వాసముగా వున్నారు.
  • fond of learning విద్యాసక్తుడైన.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fond&oldid=931982" నుండి వెలికితీశారు