flushed
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
(file)
విశేషణం, యెర్రబారిన, ఉద్రేకించిన.
- her face was flushed withfever జ్వరముచేత దాని ముఖము దుముదుములాడుతూ వుండినది, గాండ్రించుకొని వుండినది.
- he was flusheded with hope వాడు ఆశతో వుప్పొంగుతూ వుండినాడు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).