విశేషణం, పొగిడే, ఉబ్బించే.
- flattering language ఉబ్బించే మాటలు.
- a flattering prospect అనుకూల మౌతున్నదనే ఆశ.
- this is flattering news యిది వుత్సాహసమాచారము, మంచి సమాచారము.
- this is a flattering picture of him యీ పటమువాడి ఆ దానికి మించి వున్నది.
- this is a flattering testimony యీ యోగ్యతా పత్రిక.
- వాడి యోగ్యతను మించి వున్నది.
- he received me in a flattering manner నాకు నిండాసన్మానము చేసినాడు.
- he speaks of them in very flattering terms.
- వాండ్లనునిండా స్తోత్రము చేస్తున్నాడు.
- just before his death there were some flatteringsymptoms వాడు జీవము విడిచేటందుకు ముందు కొన్ని నమ్మకూడని సుగుణములుఅగుపడ్డవి, చావు తెలివి పుట్టినది.
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).