బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, వంటచెరుకు, కట్టెలు, వాత.

  • of guns కాల్చడము.
  • I hearda distant firing దూరములో తుపాకులు కాల్చిన ధ్వని వింటిని.
  • the firing continuedtill evening సాయంకాలము దాకా తుపాకులు కాలుస్తూ వుండిరి.
  • he paid fourrupees for firing the horse ఆ గుర్రమునకు వాతలు వేయడమునకై నాలుగురూపాయలు యిచ్చినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=firing&oldid=931671" నుండి వెలికితీశారు