బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, మట్టుగల, మితమైన, పరిమితమైన, మేరగల, పరిమేయమైన, హద్దుగల.

  • the wisdom of man is finite మనుష్యులకు జ్ఞానము మట్టు the power ofman is finite but that of God is infinite మానుషశక్తి, మితము, ఈశ్వరశక్తి అమితము.
  • the finite sence of burtes మృగముల యొక్క అల్పమతి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=finite&oldid=931638" నుండి వెలికితీశారు