బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, నక్క, నైచ్యములుచేసుట, నక్క వినయము చేసుట, యిచ్చకమాడుట,ఉపసర్పించుట.

  • the beggar naturally fawns upon the rich man మహారాజుదగ్గిర బిచ్చగాడు సహజముగా నక్క నైచ్యములు చేస్తాడు.
  • he fawned upon theGovernor to get this appointment యీ వుద్యోగమునకై గవర్నరునువుపసర్పించినాడు.

నామవాచకం, s, జింకపిల్ల.

  • fawn eyed ఏణాక్షియైన.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fawn&oldid=931337" నుండి వెలికితీశారు