బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, బార, వ్యామము, వొకమనిషి, నిలువు.

  • a fathom is two yards వొక బార రెండు గజములు.
  • the well which is ten fathom deep or 60feet deep పదిబారల లోతైన బావి, పది నిలువుల లోతు బావి, అరువై అడుగుల లోతు బావి.

క్రియ, విశేషణం, లోతు చూచుట, ప్రమాణమును తెలుసుకొనుట.

  • theyfathomed the water తాళ్లు వేసి ఆ నీళ్ల లోతును చూచినారు.
  • I cannot fathom his meaning వాడి భావము అగాధముగా వున్నది తెలుసుకోలేను.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fathom&oldid=931306" నుండి వెలికితీశారు