factious
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
విశేషణం, కృత్రిమమైన, కుట్రలుచేసే, కలహముచేసే, ద్రోహియైన.
- he used factious language కలహపు మాటలు చెప్పినాడు.
- factious party కుట్రలుచేసే వాండ్లు, కలహగాండ్లు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).