బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, utmost point అంత్యము, కొన, చివర.

  • from one extremity to the other యీ కొన నుంచి ఆ కొనకు.
  • Four hours before he died his extremities were cold వాడు చావడానకు నాలుగు ఘడియలకు మునుపే వాడి కాళ్లుచేతులు చలవలు కమ్మినవి.
  • If you push matter to extremities who can stand it గట్టిగా పట్టితే యెవరు నిలవగలరు.
  • violence of passion or the most aggravated state ముమ్మరము, ఉద్రేకము.
  • when they came to extremities with him వాండ్లకు వీడికి కలహము ముదిరినప్పుడు in the extremity of grief వ్యసనోద్రేకమందు, వ్యసనము యొక్క ముమ్మరములో.
  • or distressశ్రమ, కష్టము, ఆపద.
  • he was reduced to great extremity వాడికి వచ్చిన సంకటము యింతంత కాదు.
  • he rescued us when we were in extremity మమ్మున ఆపదలో రక్షించినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=extremity&oldid=930924" నుండి వెలికితీశారు